సెరెనా ఇంటి ముఖం

సెరెనా ఇంటి ముఖం

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. అమెరికాకు చెందిన దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సెరెనా.. చెక్‌రిపబ్లిక్‌ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా చేతిలో ఓడిపోయింది. సెరెనాపై 4-6, 6-4, 7-5 తేడాతో ప్లిస్కోవా విజయం సాధించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos