కమల నాధుడి నోటికి తాళం

కోల్కతా: పశ్చిమ బెంగాల్, భాజపా నేత మహదేవ్ సర్కార్ పై ఎన్నికల సఘం 48 గంటల నిషేధాన్ని విధించింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఇది అమలైనట్లు శనివారం అధికార్లు తెలిపారు.. ఎన్నికల ప్రచార బహిరంగ సభలో మహదేవ్ సర్కార్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత పై లైంగిక పరమైన వ్యాఖ్యలు చేశారు. దరిమిలా ఆయనకు వ్యతిరేకంగా తృణమూల కాంగ్రెస్ కు ఫిర్యాదు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos