బ్రిటన్ రాణి కొలువుకు హరీశ్‌ సాల్వే

బ్రిటన్ రాణి కొలువుకు హరీశ్‌ సాల్వే

న్యూఢిల్లీ: న్యాయ కోవిదుడు, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే బ్రిటన్ మహారాణి ఆస్థాన న్యాయవాదిగా నియమి తుల య్యారు. మార్చి 16న బాధ్యతల్ని చేపడతారు.నాగ్పూర్ విశ్వ విద్యాలయం నుంచి న్యాయవాద పట్టా పొందిన సాల్వే 19 92 నుంచి ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయవాదిగా వ్యవహరించారు.1992-2002 కాల వ్యవధిలో భారత సొలిసిటర్ జనరల్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం బ్లాక్ స్టోన్ ఛాంబర్స్ అనే న్యాయ సంస్థలో న్యాయవాదిగా ఉన్నారు. అంతర్జా తీయ న్యా య స్థానంలో కుల్ భూషణ్ యాదవ్ వ్యాజ్యాన్ని పాక్కు వ్యతిరేకంగా వాదించి గెలిచారు. ఎనిమిదో హైదరాబాద్ నిజాం ఒక బ్రిటి ష్ బ్యాంకులో ధరావత్తు చేసిన రూ.306 కోట్ల కేసులో వాదించి విజయాన్ని సాధించార. ఇది అంతర్జాతీయ స్థాయిలో సాల్వే సా ధిం చిన రెండో అత్యున్నత విజయంగా పరిగణించ వచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos