ఊపేస్తున్న బాలయ్య రూలర్ ట్రైలర్..

  • In Film
  • December 8, 2019
  • 131 Views
ఊపేస్తున్న బాలయ్య రూలర్ ట్రైలర్..

నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న బాలకృష్ణ 105 చిత్రంరూరల్ట్రైలర్‌ విడుదలైంది.” ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే, దీన్ని పండించిన రైతుకు ఇంకెత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా?” అన్న బాలయ్య చెప్పిన డైలాగుకు అభిమానుల ఈలలతో థియేటర్ల టాప్‌ లేచిపోవడం ఖాయం.”ఇది దెబ్బతిన్న సింహంరాఅంత తొందరగా చావదు. వెంటాడి వేటాడి చంపుద్దిఅన్న డైలాగ్ కూడా అభిమానులకు గూస్‌బంప్స్‌ ఇవ్వడం ఖాయం.బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తుండగా, భూమిక, ప్రకాశ్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. చిత్రం 20 తేదీన విడుదల కానుంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos