ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి

ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి

హైదరాబాదు: నగరంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తభరితంగా కొనసాగింది. తనను అడ్డుకోబోయిన పోలీసులపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి మండిపడ్డారు. పంజాగుట్ట ఎస్సై కాలర్ ను పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆమెను అక్కడి నుంచి పోలీసు వాహనంలో తరలించారు.‘ మీ స్టేషన్ కు వచ్చి మిమ్మల్ని కొడతానం’టూ హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos