కొనసాగుతున్న రూపాయి పతనం

కొనసాగుతున్న రూపాయి పతనం

ముంబై:అంతర్జాతీయ విపణిలో బుధవారం డాలరుతో రూపాయి మారకం 33 పైసలు (0.4 శాతం) విలువను కోల్పోయి 74.70కు దిగజారింది. ఇది రెండు నెలల కనిష్టం. తొలుత 7 పైసలు తక్కువగా 74.44 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి 74.37 ఆగింది. ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి 4.2 శాతం నష్ట పోయింది. వచ్చే మార్చికల్లా రూపాయి విలువ పెరుగుతుందని నోమురా హోల్డింగ్స్ అంచనా వేసింది. రూ.72కు చేరుకోగలదని అభిప్రాయ పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos