రైతుల నోళ్లు కొడుతున్న సూట్ బూట్ సర్కార్

రైతుల నోళ్లు కొడుతున్న సూట్ బూట్ సర్కార్

న్యూ ఢిల్లీ : కేంద్రంలోని సూట్ బూట్ సర్కార్ నూతన వ్యవసాయ చట్టాలతో మిత్ల్ర జేబులు నింపి రైతుల నోళ్లు కొడుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుధ వారం ట్విట్టర్లో విరుచుకు పడ్డారు. ‘నూతన చట్టాలతో రైతుల ఆదాయం రెట్టింపవుతుందని కేంద్రం చెప్పింది. కానీ అందుకు వ్యతిరేకంగా చేస్తోంది. నూతన చట్టాలతో రైతుల ఆదాయం పెరగలేదు. వారి మిత్రుల ఆదాయాన్ని మాత్రం విపరీతంగా పెంచేసింది. రైతుల ఆదాయం కంటే వారి స్నేహితుల ఆదాయం నాలుగింతలు పెరిగింద’ని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos