మూడు రాజధానుల్ని స్వాగతించిన జనసేన

మూడు రాజధానుల్ని స్వాగతించిన జనసేన

అమరావతి:వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజ ధానుల ఏర్పాటు నిర్ణయాన్ని జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్ స్వాగతించారు. సోమ వారం దిగువ సభలో ఆయన ప్రసంగారు. ‘ఇలాంటి ఉన్నతమైన నిర్ణయం ఉన్నతమైన వ్యక్తు లకే వస్తాయి. 13 జిల్లాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లకు ఇచ్చి. తనఅనుచరులకు రూ.50 లక్షలకు వందలాది ఎకరాల్ని చంద్రబాబు కట్టబెట్టారు. ఓటింగ్ పెడితే ప్రజాభిప్రాయం మూడు రాజధానులకే అనుకూలంగా వస్తుంది. నేను తిరిగిన ప్రతిచోటా ప్రజలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసారు. విపక్ష నాయకుడిగా చంద్ర బాబు వ్యతిరేకిస్తున్నారే తప్ప. ఆలోచిస్తే మూడు రాజధానులను ఆయనా డా స్వాగతిస్తారు. ఈ విష యం లో యువ ము ఖ్య మంత్రి జగన్ను జనసేన తరఫున అభినందిస్తున్నాన’ని చెప్పారు. ఆ తీర్మానాన్ని వ్యతిరేకించాలని జన సేనాధిపతి పవన్కళ్యాణ్ చేసిన సూతనను రాపాక తిరస్కరించటం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos