ఈ కప్పకు ఎంత ఆకలేసిందో..

ఈ కప్పకు ఎంత ఆకలేసిందో..

సాధారణంగా పాములు కప్పలను ఆహారంగా భక్షిస్తుంటాయి.కానీ ఆస్ట్రేలియాలో ఓ కప్ప మాత్రం అందుకు భిన్నంగా పామును అమాంతం స్వాహా అనిపించేసింది. అది కూడా మామూలు సర్పం కాదు. అత్యంత విషపూరితమైన పాము.పామును కప్ప మింగుతున్న చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రంలో గ్రీన్ ట్రీ ఫ్రాగ్ రకానికి చెందిన కప్ప, తనకు ఎదురుపడ్డ పాముతో పోరాడి మరీ దాన్ని మింగేసింది. క్రమంలో పాము పలుమార్లు కప్పను కాటేసింది కూడా. అయితే, కప్పకు బాగా ఆకలేసి ఉండవచ్చని, అందుకే అది పోరాడి మరీ, ఆహారంగా పామును మింగిందని జంతు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos