పూనం పాండేపై కేసు

పూనం పాండేపై కేసు

గోవా : అసభ్య వీడియో రూపొందించారనే ఆరోపణపై శృంగార తార పూనం పాండేకు వ్యతిరేకంగా ఇక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ‘గోవాలోని చపోలీ ఆనకట్ట వద్ద పూనం ఈ వీడియోను షూట్ చేసింది. దీన్ని గోవా ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ పవిత్రతను, గోవా సంస్కృతిని దెబ్బతీసేలా పూనం ప్రవర్తించింది. ఆమె పై చర్యలు తీసుకో వాల’ని ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos