రాముడి గడ్డపై పెట్రోల్​ రేట్లు ఎప్పుడు తగ్గిస్తారు

రాముడి గడ్డపై పెట్రోల్​ రేట్లు ఎప్పుడు తగ్గిస్తారు

న్యూ ఢిల్లీ : ‘సీత పుట్టిన నేపాల్ లో, రావణుడి లంకలోనూ పెట్రోల్ రేట్లు తక్కువగా ఉన్నాయి. రాముడి గడ్డ లో కేంద్రం వాటి రేట్లను ఎప్పుడు తగ్గిస్తుంద’ని . సమాజ వాదీ పార్టీ సభ్యుడు విశంభర్ ప్రసాద్ నిషద్ రాజ్యసభలో ప్రశ్నించారు. రామాయణంలోని పాత్రలను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్ట్ వైరల్ అవుతోందన్నారు ఆ దేశా లతో భారత్ ను పోల్చడం సరికాదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జవాబిచ్చారు. ‘ఆ దేశాల్లో చాలా తక్కువ మంది పెట్రోల్ వాడుతారు. వినియోగం పెరిగితే ధరలు అధికమవుతాయ’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos