గూగుల్ పే తో అమెరికా నుంచి భారత్ కు నగదు బదిలీ

గూగుల్ పే తో అమెరికా నుంచి భారత్ కు నగదు బదిలీ

ముంబై: గూగుల్ పే వినియోగదారులు ఇకపై అమెరికా నుంచి భారత్, సింగపూర్ ఖాతాదార్లకు నేరుగా డబ్బులు పంపే వెసులుబాటు ఏర్పడింది. ఇందుకు వెస్ట్రన్ యూనియన్, వైజ్ కంపెనీలతో గూగుల్ పే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వెస్ట్రన్ యూనియన్ తో నగదు బదిలీ ఒప్పందం కుదుర్చుకున్నందున అమెరికా విని యోగదార్లు మరో 200 దేశాలకు, వైజ్ ద్వారా 80 దేశాలకు డబ్బు పంపుకునే సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సదుపాయాలు వ్యక్తిగత వినియోగ దార్లకు మాత్రమే. వ్యాపార లావాదేవీలకు ఈ సౌకర్యం ఉండబోదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos