ఆ రెండు థియేటర్ల లైసెన్సు రద్దు

ఆ రెండు  థియేటర్ల లైసెన్సు రద్దు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల చేయవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేదీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ సినిమాను ప్రదర్శించిన రెండు థియేటర్‌ల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించామన్నారు. సినిమా ప్రదర్శన అడ్డుకోలేకపోయిన కడప జిల్లా సంయుక్త లెక్టర్‌పై చర్యలకు కేంద్ర న్నికల సంఘానికి సిఫార్సు చేశామని వివరించారు. వోట్ల లెక్కింపులో సిబ్బందికి ఈ నెల 7న శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos