భాజపాలో చేరబోను

భాజపాలో చేరబోను

న్యూ ఢిల్లీ: ‘నేను భాజపాలో చేరడం లేద’ని కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నేత సచిన్ పైలెట్ బుధవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. రాజస్థాన లో రాజ్యాధికార సాధన సంక్షోభం ముదురుతున్న దశలో సచిన్ పైలట్ ఈ కీలక ప్రకటన చేశారు. తిరుగు బాటు చేసిన ఆయన్ను ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్ష , ఉప ముఖ్యమంత్రి పదవుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మంగళ వారం తొలగించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos