ఈ కుక్క ఆచూకీ చెబితే రూ.లక్ష ఇస్తాం

ఈ కుక్క ఆచూకీ చెబితే రూ.లక్ష ఇస్తాం

ముంబై: నటి నిధి అగర్వాల్ తప్పి పోయిన తమ కుక్క ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష ఇస్తామని ప్రకటించింది. ఆ కుక్క ఫొటోతో పాటు ఆచూకీ తెలిసిన వారు ఫోను చేయాల్సిన నంబరును పోస్ట్ చేసింది. ఇది సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఆమె నటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos