రాహుల్, ప్రియాంక అసలు పేర్లు ఏమిటి?

రాహుల్, ప్రియాంక అసలు పేర్లు ఏమిటి?

లక్నో: కాంగ్రెస్ పార్టి జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీల అసలు పేర్లు బహిర్గతం చేయాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిమాండు చేసారు. సోమవారం ఘటం పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ‘వంశ పారంపర్యంగా రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ గాంధీ అసలు పేరు రాహుల్ గాంధీ కాదు. ఆయన అసలు పేరు రావుల్ విన్సీ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos