సౌదీ అరేబియామ‌హిళ‌ల‌కు మ‌రింత స్వేచ్ఛ‌

సౌదీ అరేబియామ‌హిళ‌ల‌కు మ‌రింత స్వేచ్ఛ‌

రియాధ్ : సౌదీ అరేబియాలో పెళ్లికాని అమ్మాయిలు, విడాకులు తీసుకున్న, భర్త చనిపోయిన మహిళలకు స్వేచ్ఛను ప్రభుత్వం స్వేచ్చ కల్పించింది. దరిమిలా వారు తండ్రి లేదా ఇతర పురుష సంరక్షకుడి అనుమతి లేకుండానే వేరుగా ఒంటరిగా జీవించవచ్చు. ఒంటరిగా ఉండాలనుకునే మహిళలకు వ్యతిరేకంగా ఇకపై వారి కుటుంబ సభ్యులు న్యాయ స్థానంలో వ్యాజ్యాల్ని దాఖలు చేయజాలరు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos