అంబులెన్స్​కు దారి ఇవ్వని కారు డ్రైవర్ అరెస్టు

అంబులెన్స్​కు దారి ఇవ్వని కారు డ్రైవర్ అరెస్టు

మంగళూరు: అంబులెన్స్కు దారి ఇవ్వని కారు డ్రైవర్ను ఇక్కడి పోలీసులు అరెస్టు చేశారు. భట్కళ్ నుంచి మంగళూరుకు వస్తున్న అంబులెన్స్కు – KA19 Md 6843 నెంబర్ కారు దారి ఇవ్వలేదు. ఇలా 40 కి.మీ దూరం వరకు కారు వెనకే అంబులెన్స్ వెళ్లాల్సి వచ్చింది. గురువారం రాత్రి కూడా మరో అంబులెన్స్కు ఇదే కారు దారి ఇవ్వలేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అంబులెన్స్ను అడ్డుకున్నందుకు పోలీసులు కారు డ్రైవర్ మోనిష్ను అరెస్టు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos