ఆస్పత్రి నుంచి ఇంటికి మళ్లిన మన్మోహన సింగ్

ఆస్పత్రి నుంచి ఇంటికి మళ్లిన మన్మోహన సింగ్

న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్(87) ఆసుపత్రి మంగళవారం సంపూర్ణ ఆరోగ్యంతో ఎయిమ్స్ నుంచి విడుదలయ్యారు. అయ్యారు. రెండ్రోజుల కిందట ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన ఆయనకు కార్డియో-థొరాసిక్ వార్డులో చికిత్స చేసారు. హృద్రోగ నిపుణుడు ప్రొఫెసర్ డాక్టర్ నితీశ్ నాయక్ చికిత్స చేసారు. 2009లో ఎయిమ్స్లోనే కరోనరీ బైపాస్ శస్త్ర చికిత్స మన్మోహన సింగ్కు జరిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos