మందు కోసం గూగుల్ వేట

మందు కోసం గూగుల్ వేట

ముంబై: లాక్ డౌన్ నేపథ్యంలో మందబాబులు పడుతున్న కష్టాలు మామూలుగా లేవు. మందు ఎప్పటి నుంచి దొరుకుతుందో? అర్థం కాక తల్లడిల్లిపోతున్నారు. బ్లాక్ లో మందు ధర చుక్కలను తాకుతోంది. హైదరాబాదులో క్వార్టర్ మద్యం ధర రూ. 140 నుంచి రూ. 750కి పెరిగింది. బీరు రూ. 400-450 మధ్యలో పలుకుతోంది. దీంతో . సొంతంగా మందు తయారు చేసుకునేందుకు ఆలోచి స్తున్నారు. అది వచ్చిందే తడవుగా గూగుల్ లో ‘ఇంటి వద్ద ఆల్కహాల్ తయారు చేయడం ఎలా?’ అని వెతుకుతున్నారు. మార్చ్ 22 నుంచి 28 వరకు ఆన్ లైన్ అన్వేషణలో దీనిదే అగ్ర స్థానం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos