పోలీసు ఇన్ఫార్మర్ ల హత్య

పోలీసు ఇన్ఫార్మర్ ల హత్య

రాయపూర్ : బీజాపూర్ జిల్లా బాసగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో తర్రెం వద్ద రహదారిపై వెళుతున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందు పాతరలు పేల్చారు. దీంతో ఇద్దరు గ్రామస్తులు గాయపడ్డారు. వాహనం తునాతునకలై పోయింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసు ఇన్ఫార్మర్ అన్న నెపంతో బీజాపూర్ జిల్లాలోని గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు గ్రామస్తులను మావోయిస్టులు హత్య చేశారు. ఘటనాస్థలిలో లేఖను వదిలి వెళ్లారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos