ఇలాంటి ప్రధానిని మీరు ఏమని పిలుస్తారు?

హైదరాబాదు: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని, దేశంలోకి చొరబాట్లను నియంత్రించలేని ప్రధానిని మీరు ఏమంటారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆయ న నాలుగు ఎంపికలనూ కూడా ఇచ్చారు. అవి – 56 అంగుళాలు, విశ్వగురు, అచ్చే దిన్ వాలే, పైన పేర్కొన్నవన్నీ అన్ పార్లమెంటరీ పదాలు కావటంతో తొలగించబడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో చైనా నిర్మించిన రెండో గ్రామం, ఉపగ్రహ ఛాయా చిత్రాన్ని, కథనాలనూ దీనికి జత చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos