కూ ‌ సురక్షితమేనా?

కూ ‌ సురక్షితమేనా?

న్యూఢిల్లీ: ట్విటర్కు ప్రత్యామ్నాయంగా వచ్చిన దేశీయ మైక్రో బ్లాగింగ్ సైట్ – కూ సురక్షితం కాదనీ సైబర్ సెక్యూరిటీ ఫ్రెంచ్ పరిశోధకుడు రాబర్ట్ బాప్టిస్ట్ తేల్చారు. ఈ మె యిల్ ఐడీ, ఫోన్ నంబర్లు , పుట్టిన తేదీతో సహా చాలా సున్నితమైన వినియోగదారుల సమాచారాన్ని లీక్ చేస్తోందని వివరించారు. కూతో చైనీస్ కనెక్షన్ను చూపించే డొమైన్ రికార్డును కూడా బాప్టిస్ట్ షేర్ చేశారు. బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగేళ్ల క్రితం క్రియేట్ చేసిన డొమైన్ అని, ఇప్పటికే ఇది చాలా చేతులు మారినట్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos