ఇల్లు ఊడుస్తున్నా.. వంట చేస్తున్నా

ఇల్లు ఊడుస్తున్నా.. వంట చేస్తున్నా

న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ విజ్ఞప్తి చేసాడు. ‘నేనూ ఇంట్లోనే ఉంటున్నా. మా ఇల్లు ఊడుస్తున్నా. తోట శుభ్రం చేశా. మా చిన్న తోటే గోల్ఫ్ కోర్స్ అయింది. కుటుంబ సభ్యులతో గడిపేందుకు నాకిప్పుడు చాలా సమయం దొరికొంది. చాలా ఏళ్లుగా ఇలాంటి అవకాశాన్ని నేను కోల్పోయా. ఇంట్లో అందరికీ నేను వండి పెడుతున్నా. చాలా వంటకాలు చేస్తున్నా. ఇంగ్లండ్లో ఆడుతున్నప్పుడు నాతో పాటు ఉన్న రోమి (భార్య)తో వంట నేర్పించింది’ అని తెలిపాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos