నీ దేవునితో చెప్పి కరోనాను తీసేయమను

నీ దేవునితో చెప్పి కరోనాను తీసేయమను

హైదరాబాదు : ‘అరేయ్ కేఏ పాల్. ఈ సుత్తి సలహాలను ఇచ్చే బదులు. నీ దేవునితో చెప్పి కరోనాను తీసేయమని చెప్పొచ్చు కదరా సుబ్బారావ్. నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే… నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా వచ్చేటట్టు చేయి ఎంకమ్మా’ అంటూ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు. విశాఖ, హైదరాబాదు సమీపాల్లోని తమ సంస్థ భవనాల్లోని 100, 300 గదుల్ని కరోనా బాధితుల కోసం ఉచితంగా వాడుకోవచ్చని పాల్ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించారు. దీని పై రామ్ గోపాల్ వర్మ ఆ మేరకు ప్రతిస్పందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos