ఇందిర జైన్‌సింగ్‌పై కంగనా రనౌత్‌ ఘాటు వ్యాఖ్యలు..

  • In Film
  • January 23, 2020
  • 365 Views
ఇందిర జైన్‌సింగ్‌పై కంగనా రనౌత్‌ ఘాటు వ్యాఖ్యలు..

నిర్భయ తల్లి ఆశాదేవి సోనియా గాంధీని ఆదర్శంగా తీసుకొని నిర్భయ హత్యాచార నిందితులను క్షమించాలంటూ ఉచిత సలహాలు ఇచ్చిన సీనియర్‌ న్యాయవాది ఇందిర జైన్‌సింగ్‌పై బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఘాటుగా స్పందించారు.‘‘అలాంటి మహిళలను దోషులతో పాటు నాలుగు రోజుల పాటు జైళ్లో ఉంచాలి. కచ్చితంగా వారితో కలిసి ఉండేలా చేయాలి. అప్పుడే బాధ ఏంటో తెలుస్తుంది. వీళ్లకు దోషులు, హంతకులపైన ప్రేమ, దయ, జాలి పుట్టుకువస్తాయి. ఇలాంటి వాళ్లే మృగాళ్లకు.. హంతకులకు జన్మనిస్తారు’’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos