సుప్రీంకు కమల్‌నాథ్

భోపాల్: తనకు స్టార్ క్యాంపెయినర్ హోదాను ఎన్నికల సంఘం రద్దు చేయటాన్ని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్నాథ్ అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేయదలచారు. కమల్నాథ్ పదేపదే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకే ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కాంగ్రెస్ నుంచి ఇటీవల భాజపాలలోకి ఫిరాయించి అసెంబ్లీకి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి పట్ల కమల్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos