చెరసాల చేరిన చింతమనేని

చెరసాల చేరిన చింతమనేని

ఏలూరు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టయిన తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఇక్కడి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడి విధించింది. దరిమిలా చింతమనేనిని ఇక్కడి ఉప కారాగారానికి పోలీసులు తరలించారు. ఈ నెల 25 వరకూ ఆయన నిర్బంధంలో వుంటారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos