తలలో దురదను తగ్గించుకోవడం ఎలా..?

తలలో దురదను తగ్గించుకోవడం ఎలా..?

చాలా మంది తలలో దురదతో తరచూ ఇబ్బంది పడుతుంటారు. వారికి చుండ్రు
సమస్య కూడా ఉండకపోవచ్చు. అయితే తల పొడిబారిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంటుందని చర్మ
వైద్య నిపుణులు చెబుతుంటారు. కనుక తల పొడిబారకుండా చూడడమే దీనికి నివారణోపాయం. తరచూ
నూనెతో తలను మర్దనం చేయడం కూడా ఓ చిట్కానే. తరచూ తల స్నానం చేసే వారు గాఢత ఎక్కువగా
ఉండే షాంపూల జోలికి వెళ్లకూడదు. పెరుగు, ఉల్లిపాయలు, గోధుమలతో చేసిన పదార్ధాలు, బంగాళా
దుంపలను ఆహారంలో తీసుకుంటే, ఫంగల్‌ ఇన్పెక్షన్‌ ఉన్నా తగ్గిపోతుంది. ఒత్తిడి వల్ల కూడా
కొందరిలో తలలో దురద వస్తుంటుంది. కనుక బాగా ఒత్తిడి తగ్గించుకోవాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos