రూ.56కోట్ల నగదు, రూ.14కోట్ల ఆభరణాలు స్వాధీనం

రూ.56కోట్ల నగదు, రూ.14కోట్ల ఆభరణాలు స్వాధీనం

ముంబై: మహారాష్ట్రలో ఓ వ్యాపారి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ జరిపిన దాడుల్లో రూ.56 కోట్ల నగదు, రూ.14కోట్లు విలువైన బంగారం, వజ్రా భరణాలు వారి స్వాధీనమయ్యాయి. ఇతర ఆస్తుల దస్త్రాలు గుర్తించారు. జల్నాలో ఉక్కు, వస్త్ర, స్థిరాస్తి వ్యాపారం చేసే ఓ సంస్థకు సంబంధించిన వారి ఇళ్లు, కార్యాలయాలపై ఆగస్టు 1న ఈ దాడులు ప్రారంభించారు ఐటీ శాఖ అధికారులు. 8వ తేదీ వరకు నిరంతరాయంగా సోదాలు జరిపారు. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదును యంత్రాల సాయంతో లెక్కించేందుకు 13 గంటలు పట్టింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos