బ్యాంకుల్లో రూ. లక్షకే బీమా రక్షణ

బ్యాంకుల్లో రూ. లక్షకే బీమా రక్షణ

న్యూ ఢిల్లీ: బ్యాంకు మదుపు ఖాతాదారులకు రూ. లక్ష వరకే బీమా రక్షణ లభిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అను బంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరే షన్(డీఐసీజీసీ) స్పష్టం చేసింది. వార్తా సంస్థ పీటీఐకి సమా చార హక్కు చట్టం కింద ఈ మేరకు బదులిచ్చింది. ‘డీఐసీ జీసీ చట్టం 1961లోని సెక్షన్ 16(1) నిబంధనల ప్రకారం బ్యాం కు లు, నష్టాల్లో కూరుకు పోయి న పుడు మదుపర్ల ధరావత్తుపై డీఐసీజీసీ రూ. లక్ష వరకు పొదుపు, ఫిక్స్డ్, కరెంట్ ఖాతాలు, రికరింగ్ ధరావత్తులకు ఈ బీమా వర్తిస్తుంది’ అని డీఐసీజీసీ తన సమాధానంలో పేర్కొంది. బీమా రక్షణ పెంపు ప్రతిపాద గురిం చి వివరించ లేదు. బ్యాంకు ధరావ త్తులపై పై బీమా రక్షణ పెంపునకు ప్రభుత్వం చట్టాన్ని చేయ నుందని ప్రచారం జోరుగా సాగు  తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos