రూ.56 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

రూ.56 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

ముంబై: అక్రమంగా 8 కిలోల హెరాయిన్ను తరలిస్తున్న ఆఫ్రికన్ మహిళను ఇక్కడి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టు కున్నారు. దీని విలువ సుమారు రూ.56 కోట్లు. నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద నిందితురాలిపై కేసు నమోదు చేశారు. ఆమెను విచారిస్తున్నారు. తను ఏ దేశ పౌరురాలో ఇంకా కచ్చితంగా తెలియలేదని అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos