వకీల్ సాబ్ లో శ్రుతి హాసన్

వకీల్ సాబ్ లో శ్రుతి హాసన్

హైదరాబాదు: పవన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తయారవుతున్న వకీల్ సాబ్ లో ముఖ్యమైన పాత్రకిగాను శ్రుతి హాసన్ ను ఖరారు చేసినట్టు సమాచారం. అంటే దీని మాతృక పింక్లో తాప్సీ చేసిన పాత్ర. దిల్ రాజు నిర్మాత. ఇప్పటికే కొంత చిత్రీకరణ జరిగింది. రుపుకుంది. ఇతర పాత్రల కోసం నివేదా థామస్, అంజలి, అనన్యలను ఎంపిక చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos