పడిన పుత్తడి ధరలు

పడిన పుత్తడి ధరలు

ముంబై : కొంత కాలంగా సామాన్యులకు దూరమైన బంగారం దిగి వచ్చింది. స్టాక్ మార్కెట్లు కోలుకోవడంతో శుక్రవారం బంగారం ధర భారీ పడిపోయింది.శుక్ర వారం ఒక్కరోజే ఎంసీఎక్స్లో పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,396 తగ్గి రూ. 45,862 పలికింది. కిలో వెండి రూ. 1342 దిగి రూ. 42,913కి చేరింది. లాక్డౌన్ వల్లా బంగారం చిల్లర విక్రయాలు పడిపోవడమూ మరో కారణమని వ్యాపారులు చెప్పారు.

తాజా సమాచారం