లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమ వారం లాభాలతో మొదలయ్యాయి.మరోసారి హుషారుగా ప్రారంభ మయ్యాయి. ఉదయం 9:39 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 205 పాయింట్లు గడించి 38,640కు, నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 11,441 వద్ద ఉన్నాయి. ఇందుకు విదేవీ విపణుల ప్రోత్సాహమే కారణమని నిపుణులు మదింపు. కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్, జీ, యూపీఎల్, ఇండస్ఇండ్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, బీపీసీఎల్, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్, ఐసీఐసీఐ, టాటా స్టీల్ లాభాల్ని గడించాయి. టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హీరో మోటో, టైటన్, పవర్గ్రిడ్ 1.2-0.4 శాతం నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos