ఆ ఫర్నీచర్ పట్టుకెళ్లండి

ఆ ఫర్నీచర్ పట్టుకెళ్లండి

అమరా వతి: శాసనసభ ఫర్నిచర్ తరలింపుపై కొన్ని మాధ్యమ సంస్థలు తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని మాజీ శాసన సభాపతి కోడెల శివ ప్రసాద రావు ఆరోపించారు. మంగళ వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. హైదరాబాదు నుంచి ఫర్నిచర్ తరలించినపుడు కొంత సామగ్రిని తన కార్యాలయంలో వినియోగించుకున్నానన్నారు. వీటిని తీసుకువెళ్లాలని అనేక సార్లు శాసనసభ అధికారులకు లిఖిత పూర్వకంగా కోరినా స్పందించ లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు వస్తే ఫర్నిచర్ను అప్పగిస్తానన్నారు. లేదంటే వాటి విలువ ఎంతో చెబితే చెల్లిస్తానని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos