తగ్గిన చమురు అమ్మకాలు

న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల చమురు గిరాఖీ గణనీయంగా పడిపోయింది. వాహనాల సంచారం ఆగి పోవటంతో మార్చిలో పెట్రోల్ అమ్మకాలు 17.6 శాతం, డీజిల్ విక్ర యాలు 26 శాతం క్షీణించాయి. పలు విమానాలు రద్దు కావడంతో విమాన ఇంధన (ఏటీఎఫ్) అమ్మకాలు 31.6 శాతం పడిపోయాయి. పెట్రోల్ అమ్మకాలు పడిపోవడం గత రెండున్నరేళ్లలో ఇదే తొలిసారి. ఏటీఎఫ్ విక్రయాలు 31.6 శాతం తగ్గింది. ఎల్పీజీ అమ్మకాలు మాత్రం 1.9 శాతం పెరగడం విశేషం.

తాజా సమాచారం