లాక్డౌన్ పొడిగింపు ఆర్థిక సంక్షోభానికి దారి

లాక్డౌన్ పొడిగింపు  ఆర్థిక సంక్షోభానికి దారి

ముంబై: ఎనిమిది రాష్ట్రాల్లో లాక్డౌన్ పొడిగింపు దేశ ఆర్థిక స్థితిని ప్రభావితం చేయనుందని దేశీయ రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని దేశీయ రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. దేశం మొత్తం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల వాటా 65.5 శాతం కాగా నిర్మాణ రంగంలో 60 శాతం. కరోనా తీవ్రంగా ఉన్న 8 రాష్ట్రాల నుంచే 60 శాతానికిపైగా స్థూల దేశోత్పత్తి వచ్చేది. రుణ భారం ఎక్కువ కావడం, పెట్రోలియం, మద్యం అమ్మకాలు, స్టాంపు డ్యూటీలపైనే ఆధారపడినందున ఆయా రాష్ట్రాలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos