ఉపవాసం వల్ల ఎన్నో ఉపయోగాలు

ఉపవాసం వల్ల ఎన్నో ఉపయోగాలు

మన పెద్దలు అవలంబించిన పద్ధతులకు శాస్త్ర బద్ధత ఉందని పదే పదే రుజువవుతోంది. తాజాగా ఉపవాసం కలిగే ఉపయోగాలేమిటో ఓ అధ్యయనంలో తేలింది. దీని వల్ల బరువు తగ్గడమే కాదు అనామ్లజనకాల ఉత్పత్తికి అవరోధం ఏర్పడుతుంది. వృద్ధాప్యానికి దారి తీసే లక్షణాలనూ అడ్డుకుంటుంది. ఒకినావా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, క్యోటో వర్సిటీ శాస్త్రవేత్తలు ఉపవాసం వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.     

తాజా సమాచారం

Latest Posts

Featured Videos