పదవి ప్రమాణ ఏర్పాట్లలో ఫడ్నవీస్‌

పదవి ప్రమాణ ఏర్పాట్లలో ఫడ్నవీస్‌

ముంబై: తమ నేత ఆదిత్య ఠాక్రేకు రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం ఇవ్యక పోతే భాజపాకు సహకరించబోమని శివసేన చేసిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా శుక్రవారం మరో సారి ప్రమాణాన్ని చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ లోగా శివసేనతో విభేదాలు సర్దుకుంటాయని కమలనాధులు ఆశించారు. రెండు పార్టీల నేతల మధ్యా మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరినా, అది సుదీర్ఘ కాల స్నేహాన్ని చెడగొట్టేంత తీవ్రమైనదేమీ కాదని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లూ భాజపా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందనడంలో సందేహం లేదని వార్సాలోని తన నివాసంలో బుధవారం విలేఖరులతో అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos