డబ్బుంటే ‘పవర్’ ఉన్నట్టు కాదు

డబ్బుంటే ‘పవర్’ ఉన్నట్టు కాదు

వాషింగ్టన్ : డబ్బుకు సొంతంగా విలువ, శక్తి ఉండవని అపర కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ, డబ్బు గురించి మస్క్ చేసిన ప్రసంగం వీడియో చర్చకు దారితీసింది.‘ప్రజలు ఆర్థిక వ్యవస్థనే డబ్బుగా అయోమయానికి గురవుతుంటారు. డబ్బు అన్నది వస్తువులు, సేవలను ఇచ్చి పుచ్చుకునే వస్తువు అంతే. దానంతట అదే డబ్బుకి శక్తి లేదు. నిజమైన ఆర్థికం అంటే వస్తు, సేవలే’’ అని పే ర్కొన్నాడు. డబ్బు అంటే లెక్కలేని వ్యక్తి నుంచి వచ్చే మాటలు ఇలానే ఉంటాయని కొందరు విమర్శించారు. కొందరు ఆయన్ను సమర్థించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos