బిగ్‌బాస్‌ హౌస్‌లోకి యువ హీరోయిన్‌!

  • In Film
  • August 24, 2019
  • 217 Views
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి యువ హీరోయిన్‌!

ఎంతో రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ – 3లో శనివారంతో ఐదు వారాలు ముగుస్తాయి. ఇప్పటికే హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి ఎలిమినేట్ అయిపోయారు. వారం కూడా మరొకరు వెళ్లిపోతారు. ఏడుగురు సభ్యులు వారం నామినేట్ అయ్యారు. వారిలో ఎవరు వెళ్తారో తెలియదు కానీ, వారం ఒకరిని వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి పంపించబోతున్నారని తాజాగా వార్త బయటకు వచ్చింది.ఈ వారం వైల్డ్‌కార్డు ద్వారా ప్రముఖ యువ హీరోయిన్‌ ఈషా రెబ్బాను హౌస్‌లోకి పంపించనున్నట్లు సమాచారం.చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా విజయాలు దక్కకపోవడంతో ఎలాగైనా క్రేజ్‌ తెచ్చుకోవాలని భావిస్తున్న ఈషా అందులో భాగంగానే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించడానికి అంగీకరించినట్లు సమాచారం..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos