ఎట్టకేలకు శివకుమార్‌కు బెయిల్‌

ఎట్టకేలకు శివకుమార్‌కు బెయిల్‌

న్యూ ఢిల్లీ: కర్నాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్కు ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. రూ.2.5 లక్షల వ్యక్తి గత పూచీ కత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నగదు అక్రమ బదిలీ కేసులో ఆయన నిందితుడు. తీహార్ చెరసాల్లో న్యాయ నిర్బంధంలో ఉన్న ఆయ నకు బెయిల్ మంజూరుకు కేసు విచారిస్తున్న న్యాయస్థానం నిరాకరించింది. దరిమిలా ఢిల్లీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత నెల మూ డున శివకుమార్‌ను ఇడి అరెస్ట్ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos