మరో హాలీవుడ్​లో చిత్రంలో ధనుష్​

మరో హాలీవుడ్​లో చిత్రంలో ధనుష్​

ముంబై: కోలీవుడ్ కథానాయకుడు ధనుష్కు మరోసారి హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ర్యాన్ గాస్లింగ్, క్రిస్ ఇవాన్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ది గ్రే మ్యాన్ అనే సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ధనుష్ ఎంపికయ్యారు. నెట్ఫ్లిక్స్ కోసం రూపొందుతోన్న ఈ చిత్రానికి అవెంజర్స్ఎండ్గేమ్ ఫేమ్ ఆంటోనీ రూసో, జో రూసో సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. మార్క్ గ్రీనీ రచించిన నవల దీనికి ఆధారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos