ఇంటికి వెళ్లాలనే తాపత్రయం ప్రాణం తీసింది..

ఇంటికి వెళ్లాలనే తాపత్రయం ప్రాణం తీసింది..

రోనా వైరస్ ప్రభావం ల్ల దేశంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సొంతూళ్లకు చేరుకోవడానికి ప్రజలు అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. కొంతమంది బైకులపై వెళుతుంటే మరికొంత మంది నిత్యావసర వస్తువుల వాహనాల్లో,నీటి ట్యాంకుల్లో వెళుతున్నారు.కొంతమంది కాలినడకన సైతం ఇళ్లకు వెళ్లడానికి సాహసిస్తున్నారు.ఢిల్లీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి సైతం ఇదే సాహసానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు.ఢిల్లీలోని తుగ్లకాబాద్లో ఉన్న రెస్టారెంట్లో నిచేస్తున్న 39 ఏళ్ల ణ్వీర్ సింగ్ధ్యప్రదేశ్లోని మోర్నే జిల్లాలో ఉన్న స్వంత ఊరికి కాలిబాట లుదేరాడు. ఢిల్లీఆగ్రా హైవే రూట్లో ప్రయాణం ప్రారంభించిన ణ్వీర్‌.. మార్గధ్యంలోనే ప్రాణాలు విడిచాడు.హెన్హెచ్‌2పై ఉన్న కైలాష్ ర్నింగ్ ద్ద అతను తుదిశ్వాస విడిచినట్లు పోలీసులు చెబుతున్నారు. ణ్వీర్తో పాటు రో ఇద్దరు కూడా కాలిబాటనే ఇంటిదారి ట్టారు. వాస్తవానికి రూట్లో పోలీసుల ఆహారం, నీళ్లు రా చేస్తున్నారు. కానీ దాదాపు 100 కిలోమీటర్లు డిచిన ణ్వీర్కు ఛాతిలో నొప్పి చ్చినట్లు తోటివారు చెప్పారుమీపంలో ఉన్న వారు సాయం చేసినా.. రిస్థితి చేయిదాటిందిణ్వీర్ ఇంకా ఇంటికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న యంలోనే ప్రాణాలను కోల్పోయాడుఅతని మృతేదహానికి పోలీసులు పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos