కోనసీమలో 12 మండలాల్లో పంట సాగుకు సెలవు

కోనసీమలో 12 మండలాల్లో పంట సాగుకు సెలవు

కాకినాడ : కోనసీమలోని 12 మండలాల రైతులు పంటలు పండించ రాదని తీర్మానించారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోవటం దీనికి కారణమని వివరించారు. క్వింటాల్ వడ్లకు కి రూ. 650 నష్ట పోతున్నట్టుగా రైతులు చెప్పారు. కోనసీమలోని ఐ.పోలవరం, అల్లవరం మండలాల రైతులతో బాటు 10 మండలాల పంట సాగకు సెలవు ప్రకతించారు. వరి సాగు గిట్టుబాటు కాకపోవడంతో 2011లో కోనసీమ రైతులు ఇదే మాదిరి ఆందోళన చేఉసారు. జాతీయ స్థాయిలోని 13 పార్టీల నేతలు అప్పట్లో స్వయంగా కోనసీమ వచ్చి పరిస్థితిని పరిశీలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos