ఆర్థిక సంక్షోభానికి సంకేతాలు

ఆర్థిక సంక్షోభానికి సంకేతాలు

న్యూఢిల్లీ: వస్తు సేవా పన్నుల లక్ష్యాలు ఈడేరక పోగా ఏటేటా వసూళ్ల మొత్తం పడి పోవడం ఆందోళనకరం. క్రెడిట్ రేటింగ్ ఏజె న్సీ –  ఇక్రా ప్రకారం 2018–19 తొలి ఆరు మాసాల వ్యవధిలో ఆ పద్దు కింద వసూళ్లు రూ 3.2 లక్షల కోట్లు. 2019–20 అదే వ్యవధిలో ఆ మొత్తం రూ3.1 లక్షల కోట్లకు పడింది. ఈ పద్దు కింద తమ వాటాల్ని వెంటనే చెల్లించాలని పశ్చిమ బెంగాల్, కేరళ, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ ప్రభుత్వాలు గత వారం కేంద్రానికి లేఖలు రాసాయి.2019–20లో జీఎస్టీ వసూళ్ల లక్ష్యాన్ని రూ.లక్ష  కోట్లు ను తగ్గించింది. దరిమిలా ఏర్పడిన లోటు భర్తీకి ఆర్బీఐ రిజర్వ్ ఫండ్ నుంచి రూ.1.76 లక్షల కోట్లు తీసుకుంది. జీడీపీ వృద్ధి రేటు గత త్రైమాసంలో 4.5 శాతానికి పడి పోయింది. నిరుద్యోగ సమస్య 8.5 శాతానికి పెరిగిపోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos