కోల్‌కతా సీపీపై సస్పెన్షన్ వేటు

కోల్‌కతా సీపీపై సస్పెన్షన్ వేటు

కోల్‌కతా సిటీ పోలీసు కమిషనర్‌ రాజీవ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. సీఎం మమతా బెనర్జీ దీక్షాలో రాజీవ్ కుమార్ కూడా పాల్గొన్నాడనే ఆరోపణలపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యల తీసుకున్నారు. ప్రభుత్వ సర్వీసులో ఉండి.. రాజకీయ పార్టీలతో పాటు ధర్నాల్లో పాల్గొనటం ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్ 1968, రూల్ నెంబర్ 3, 5, 7 కింద సీపీని సస్పెండ్ చేశారు. కేసు విచారణ పూర్తి అయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్ కొనసాగుతోందని అధికారుల తెలిపారు.

తాజా సమాచారం