రాష్ట్రానికి చేరిన 2 లక్షల కోవాగ్జిన్ టీకాలు

రాష్ట్రానికి చేరిన 2 లక్షల  కోవాగ్జిన్ టీకాలు

అమరావతి: హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి మంగళ వారం రెండు లక్షల కోవాగ్జిన్ టీకాలు చేరాయి. వీటిని స్థానిక టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వివిధ జిల్లాలకు పంపిణీ చేయనున్నారు. టీకాను కంపెనీల నుంచి నేరుగా కొనేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతించింది. ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos