చిత్తూరులో కరోనా అనుమానితుడు

చిత్తూరులో కరోనా అనుమానితుడు

చిత్తూరు : ఇక్కడి కొంగారెడ్డిపల్లి కి చెందిన ఒక యువకుడు కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు సోమవారం వైద్యులు గుర్తించారు. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన ఆ యువకుణ్ని రోగ నిర్ధారణ కోసం తిరుపతి స్విమ్స్ ఐసోలేషన్ వార్డుకు వైద్యులు తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos